ఉన్న నిజాన్ని పెద్దలు రక రకాలు గా చెప్పారు - వారి మాటల్లోనే కొంత ఈ బ్లాగు లో....
Sunday, October 26, 2008
భగవంతుడు
రాత్రి కాలమున ఆకాశమునందు నక్షత్రములు అనేకములు కానిపించు చున్నవి. సూర్యోదయము అయిన పిమ్మట అవి కాన వచ్చుట లేదు. ఆ కారణముచే పగటి వేళ ఆకసమున చుక్కలు లేవనవచ్చునా? అజ్ఞాన వశమున భగవంతుడు కానరాని కారణము చేత అతడు లేడనబోకుము.
No comments:
Post a Comment