ఉష, మకర సంక్రాంతి పురుషుడు అంటే "సూర్య భగవానుడు" దక్షిణాయనం పూర్తి చేసుకుని భారతీయులు ఉండే ఉత్తరార్ధ గోళానికి పయనం మొదలు పెట్టిన వాడు! మకర రాశి లోఅడుగు పెట్టే సమయంలో ఆ భగవంతుని స్వభావాన్ని ఈ శ్లోకం చెపుతుంది. సాంకేతికం గా చూస్తే, "three dimensional, double sided (day and night and dual footed), four faced, three axises, eight angled, all holding, dark complexioned Lord who traverses across 12 houses" అనే అర్థం వస్తుంది.
ఈ భూమి మీద జీవుల ఆవిర్భావానికి, పోషణకి, అంతానికీ కుడా ఆ భగవంతుడే కారణం (నిమిత్త మాత్రం గా)!
ప్రసాద్ గారు, మునుపటి మాటే, వీలైతే అర్థం వివరిస్తే అది నావంటి వారికి సులువౌతుంది.
ReplyDeleteఉష,
ReplyDeleteమకర సంక్రాంతి పురుషుడు అంటే "సూర్య భగవానుడు" దక్షిణాయనం పూర్తి చేసుకుని భారతీయులు ఉండే ఉత్తరార్ధ గోళానికి పయనం మొదలు పెట్టిన వాడు!
మకర రాశి లోఅడుగు పెట్టే సమయంలో ఆ భగవంతుని స్వభావాన్ని ఈ శ్లోకం చెపుతుంది. సాంకేతికం గా చూస్తే, "three dimensional, double sided (day and night and dual footed), four faced, three axises, eight angled, all holding, dark complexioned Lord who traverses across 12 houses" అనే అర్థం వస్తుంది.
ఈ భూమి మీద జీవుల ఆవిర్భావానికి, పోషణకి, అంతానికీ కుడా ఆ భగవంతుడే కారణం (నిమిత్త మాత్రం గా)!