Thursday, December 2, 2010

మాననివి

రాకన్మానవు హానివృద్ధులు మహారణ్యంబులో డాగినన్
పోకన్మానదు దేహమేవిధమునన్ బోషించి రక్షించినన్
గాకన్మానవు పూర్వజన్మకృతముల్ గాగల్గు నర్థంబులున్
లేకన్మానవదెంత జాలిబడినన్ లేముల్ సిరుల్ రాఘవా !

-- రాక, పోక, కాక, లేక మానని విషయాల గూర్చి

3 comments:

  1. రచయియ ఎవరు? ఏ గ్రంథములోనదీ? దయచేసి తెలుపగలరు. 🙏🏼

    ReplyDelete
    Replies
    1. పోతన గారి భాగవతం

      Delete
  2. భాగవతంలో ఎక్కడ చెప్పబడినదో దయచేసి తెలుపగలరు. 🙏

    ReplyDelete