పల్లవి: ద్వైతము సుఖమా? అద్వైతము సుఖమా?
అనుపల్లవి: చైతన్యమా! విను సర్వ సాక్షీ!
విస్తారముగాను తెల్పుము నాతో (ద్వైతము)
చరణం: గగన పవన తపన భువనాద్యవనిలో
నగధరాజ శివేంద్రాది సురలలో
భగవద్భక్త వరాగ్రేసరులలో
బాగ రమించే త్యాగరాజార్చిత (ద్వైతము)
--
శ్రీ త్యాగరాజ స్వామి (వారి ఆరాధన సందర్భంగా
పుష్య మాస బహుళ పక్ష పంచమీ )
"ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు" అన్న త్యాగరాజ స్వామి వారే ఈ జటిలమైన ప్రశ్న ని శ్రీ రాముల వారినే అడిగారు.
For English:
http://sahityam.net/wiki/Dvaitamu_sukhama
No comments:
Post a Comment