దృష్టికి మూలంబేదో
సృష్టికి మూలంబు నదియె చెచ్చెర గనుడీ
దృష్టిని లోనిడియని వే
స్పష్టంబుగ బల్కు సామి సద్గురు రమణా
-- సూరి నాగమ్మ గారి శ్రీ రమణ కరుణా విలాసము నుంచి, మార్గళి మాస పునర్వసు నక్షత్రం, భగవాన్ రమణుల 135 వ జయంతి సందర్భం గా....
Whatever is the basis of the seer, verily that is the basis of the seen as well; so see inwards for the source - clearly directs the great teacher ramaNa!
--The punarvasu nakshatra of dhanur mAsam is bhagavAn ramaNa's jayanti 135th this year!
Link to my medium collection on upadESa sAram - https://medium.com/upadesa-saram
Showing posts with label ఉపదేశ సారం. Show all posts
Showing posts with label ఉపదేశ సారం. Show all posts
Monday, January 5, 2015
Sunday, March 25, 2012
అనుభూతి సారము - ఉపదేశ సారం
-- భగవాన్ రమణులు స్వహస్తాలతో తెలుగులోకి అనువదించిన "ఉపదేశ సారం" ఎందరో ముముక్షువులకు మార్గదర్శకము.
అంతర్ముఖులై నివృత్తి మార్గములో ప్రయాణిస్తున్న సాధకులకు అనేక మార్గాలుగా కనిపించే ఉపదేశాల సారాన్ని కరుణామూర్తి రమణ మహర్షి ఉపదేశ సారః అని సంస్కృతంలో 30 లలిత వృత్తాల్లో చెప్పి దానినే తెలుగు లోకి అనుభూతి సారం గా అనువదించారు.
Update: I have made an effort to explain each verse in one post on this medium collection: https://medium.com/upadesa-saram
Subscribe to:
Posts (Atom)