-- భగవాన్ రమణులు స్వహస్తాలతో తెలుగులోకి అనువదించిన "ఉపదేశ సారం" ఎందరో ముముక్షువులకు మార్గదర్శకము.
అంతర్ముఖులై నివృత్తి మార్గములో ప్రయాణిస్తున్న సాధకులకు అనేక మార్గాలుగా కనిపించే ఉపదేశాల సారాన్ని కరుణామూర్తి రమణ మహర్షి ఉపదేశ సారః అని సంస్కృతంలో 30 లలిత వృత్తాల్లో చెప్పి దానినే తెలుగు లోకి అనుభూతి సారం గా అనువదించారు.
Update: I have made an effort to explain each verse in one post on this medium collection: https://medium.com/upadesa-saram