Saturday, February 20, 2010

గ్రాహ్యం - తీసుకో తగినవి

विषादप्यमृतं ग्राह्यममेध्यादपि काञ्चनम् ।
नीचादप्युत्तमा विध्या स्त्रीरत्नं दुष्कुलादपि ॥ - Chanakya Neeti (I-16)

విషాదపి అమృతం గ్రాహ్యం
అమేధ్యాదపి కాంచనం
నీచా దపి ఉత్తమా విద్యా
స్త్రీ రత్నం దుష్కులాదపి

విషం లో ఉన్నా కుడా అమృతాన్ని, అసుద్ధం లో ఉన్నా బంగారాన్ని, నీచుడి దగ్గర నుంచైనా ఉత్తమమైన విద్యని, తక్కువ కులం నుంచైనా స్త్రీ రత్నాన్ని గ్రహించవచ్చు - చాణక్య నీతి నుంచి