Friday, October 24, 2014

గోవర్ధన పూజ

అమరాధీశ్వర లక్ష్మితోఁ దగిలి యిట్లంధుండ వై యున్న నీ
సమదోద్రేకము ద్రుంచివైచుటకు నీ జన్నంబు తప్పించితిం
బ్రమద శ్రీకులు దండధారినగు నన్ భావింప రెవ్వాని  ని
క్కము రక్షింపఁ దలంతు వానినధనుం గావింతు జంభాంతకా

నా యాజ్ఞ సేయుచుండుము నీ అధికారంబునందు నిలువు సురేంద్ర
శ్రీయుతుడవై మదింపకు శ్రేయంబులు గల్గు బొమ్ము సితకరిగమనా

--- గోవర్ధన పూజ సందర్భంగా, శ్రీమదాంధ్ర భాగవతం దశమ స్కంధం, పూర్వభాగం 945, 946

Once the King of Gods (Indra) was very proud. Lord kRSna stopped the yajna and made the Nanda kingdom worship mountain Govardhana on this day (First day of kArtIka month which is also called bali pAdyami - we remember the pride of king bali also has been removed!)

Then Lord Indra made 7 days effort with a great thunder storm, but all his effort gone in vain as Lord kRSna lifted the gOvardhana parvata with a single hand and gave shelter to all those in the nanda-vraja.

Having realized the truth Lord Indra along with kAmadhEnu came down to earth and fell at the feet of Lord kRSna.

These words are spoken by Bhagavan to Indra.

"O lord of amavaravathi! having associated with your wealth you became blind.To cut off the evil force rising from that pride and save you from it, I have stopped the yajna. Who ever ought to be saved from this pride of wealth and power, who are disregarding me (the ultimate power holder!) I will make them powerless.

 

Follow my direction, stand in your own authorised duty as I ordain, O King of Gods! Do not get the "mada" of wealth and power - That will lead to your prosperity. Go! One riding a white elephant!!" 


These words applies to all those who do not recognize the Lord as the ultimate power giver in this universe. Let this govardhana pUja day bring back the humility to the human race.

om tat sat.


Wednesday, October 22, 2014

సకలము నీవే

స్వామి! నామనమెందు సంచరించిన నీవు
                ప్రేమతో నచట గన్పింపుమయ్య
కరము నా కరములే కార్యముల్ జేసిన
                నదియె నీవయి పూజలందుమయ్య
చిత్తమెద్దానిని చింతించినన్ దయ
                నది నీవుగా మారి యలరుమయ్య
విమల! నా సకలేంద్రియము లేవి గ్రహియించు
                నవియె నీవయి వాటికందుమయ్య

అన్నివేళల అంతట అనవరతము
భావమందున సకలము నీవయగుచు
సేవ యొసగుము కృపతోడ చిద్విలాస
పరమ కరుణాతరంగ! శ్రీ పాండురంగ!


-- ఆశ్వయుజ మాస శివరాత్రి, నరక చతుర్దశి  సందర్భంగా

Sunday, October 12, 2014

ద్వివిధ వ్యాధులు

व्याधिर्द्विधाऽसौ कथितो हि विद्भिः कर्मोद्भवो धातुकृतस्तथेति ।
आद्यक्षयः कर्मण एव लीनाच्चिकित्सया स्याच्चरमोदितस्य ॥

వ్యాధిః ద్వేధా అసౌ కథితో హి విద్భిః కర్మోద్భవః ధాతుకృతాః తథా ఇతి
ఆద్యక్షయః కర్మణ ఏవ లీనాః చికిత్సయా స్యాత్ చరమోదితస్య

-- From mAdhavIya Sankara vijayam, 16th Sarga, 10th SlOka.

These words are spoken by BhagavAn Adi Sankara bhagavatpAda to the disciples.

Due to a magical spell of abhinava gupta, who could not digest the defeat of his own matam by bhagavadpAda, Bhagavan Sankara was inflicted by a disease called bhagandhara vyAdhi. When disciples want to treat the disease jagadguru says:

Wise say the disease is of two types. karmakRtam - originated due to actions and dhAtukRtam - originated due to dhAtus i.e, the fundamental building blocks of body. In these two types, the first one is only cured by depletion of karmas and the second one only can be cured by treatment through medicines etc.,

ArOgyam is a combination of righteousness and treatment.

om tat sat

Thursday, October 2, 2014

దుర్గాష్టమి

అకారాది క్షకారాంత వర్ణావయవ శాలినీ
వీణా పుస్తక హస్తాభ్యాత్ ప్రణో దేవీ సరస్వతీ

యా వర్ణ-పద-వాక్య-అర్థ-గద్య-పద్య స్వరూపిణీ
వాచి నర్తయతు క్షిప్రం మేధాం దేవీ సరస్వతీ 

दुष्टान्दैत्यान्हन्तुकामां महर्षी-
न्शिष्टानन्यान्पातुकामां कराब्जैः ।
अष्टाभिस्त्वां सायुधैर्भासमानां
दुर्गां देवी ँ शरणमहं प्रपद्ये ॥


దుష్టాన్ దైత్యాన్ హంతు కామాం మహర్షీన్
శిష్టాన్ అన్యాన్ పాతు కామాం కరాబ్జైః
అష్టాభిః త్వాం సాయుధైః భాసమానాం
దుర్గాం దేవీ ం శరణమహం ప్రవద్యే 


-- From Adi Samkara bhagavatpAda AcArya's "tripurasundari vEda pAda stotram"
-- SrI jayanAma samvatsara ASvyuja Sukla ashTamI, sarannavArtri utsavam

--