Wednesday, January 13, 2010

సంక్రాంతి పురుష లక్షణం

త్రిశిరం ద్విముఖం చైవ చతుర్వక్త్ర త్రినేత్రకం
లంబకర్ణం రక్తదంతం లమ్బభ్రూ దీర్ఘనాశికమ్
అష్ట బాహు ద్విపాదం చ వికృతం కృష్ణ వర్ణకం
శతయోజనం మౌన్నత్యం విస్తీర్ణమ్ ద్వాదశం స్మృతం
ఏవం రూపం సవిజ్ఞేయం సంక్రాంతేః పురుషస్యతు

--మకర సంక్రాంతి సందర్భంగా

2 comments:

మరువం ఉష said...

ప్రసాద్ గారు, మునుపటి మాటే, వీలైతే అర్థం వివరిస్తే అది నావంటి వారికి సులువౌతుంది.

Prasad Chitta said...

ఉష,
మకర సంక్రాంతి పురుషుడు అంటే "సూర్య భగవానుడు" దక్షిణాయనం పూర్తి చేసుకుని భారతీయులు ఉండే ఉత్తరార్ధ గోళానికి పయనం మొదలు పెట్టిన వాడు!
మకర రాశి లోఅడుగు పెట్టే సమయంలో ఆ భగవంతుని స్వభావాన్ని ఈ శ్లోకం చెపుతుంది. సాంకేతికం గా చూస్తే, "three dimensional, double sided (day and night and dual footed), four faced, three axises, eight angled, all holding, dark complexioned Lord who traverses across 12 houses" అనే అర్థం వస్తుంది.

ఈ భూమి మీద జీవుల ఆవిర్భావానికి, పోషణకి, అంతానికీ కుడా ఆ భగవంతుడే కారణం (నిమిత్త మాత్రం గా)!