కార్తీక అమావాస్య నాడు భగవంతుని చే (దివ్య మైన అలౌకికమైన మార్గంలో) పార్థునకు ఉపదేశించబడి, మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున సంజయుని చేత ధృతరాష్ట్రునికి చెప్పబడి, వేదవ్యాసుల వారి చే పంచమ వేదమైన శ్రీమన్మహాభారత మధ్యంలో గ్రంధస్థం చేయబడి అద్వైతామృతమును వర్షించే అష్ఠాదశాధ్యాయిని ఐన భగవద్గీతకు (భగవత్స్వరూపమైన అంబకు)మానసిక అనుసంధాన సహితంగా నమస్కరించుచున్నాను.
"భగవద్గీతా కించిదధీతా
గంగా జలలవ కణికా పీతా
సకృదపి యేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేన న చర్చా"
శ్రీ ఖర నామ సంవత్సరం గీతా జయంతి సందర్భంగా (06-December-2011) కొన్ని పాత టపాలు:
గీతాంభసి స్నానం: http://nonenglishstuff.blogspot.com/2010/07/blog-post.html
గీతాసారం: http://nonenglishstuff.blogspot.com/2009/12/essence-of-gita.html
యోగవేదాంత: http://prasad-yoga.blogspot.com/
Monday, December 5, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment