Sunday, February 2, 2014

క్షమ

క్షమా దానం క్షమా సత్యం క్షమా యజ్ఞః చ పుత్రికాః
క్షమా యశః క్షమా ధర్మః క్షమయాం విష్ఠితం జగత్

క్షమ యే దానము, క్షమ యే సత్యము, క్షమ యే యజ్ఞము ఓ పుత్రికలారా!
క్షమ యే కీర్తి, క్షమ యే ధర్మము, క్షమ చేత నిలుప బడుతున్నదీ జగత్తు.

-- వాల్మీకి రామాయణం, 33 సర్గ నుంచి కుశనాభుడు పుత్రికలతో చెప్పిన మాటలు శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనంలో ఉటంకించబడినది.

क्षमा दानम् क्षमा सत्यम् क्षमा यज्ञः च पुत्रिकाः || १-३३-८
क्षमा यशः क्षमा धर्मः क्षमायाम् विष्ठितम् जगत् |

8b, 9a. kSamaa daanam = grace [forgiveness] is, altruism; kSamaa yaj~naH = grace is, ritualism; putrikaaH = oh, daughters; kSamaa yashaH = grace is, glory; kSamaa dharmaH = grace is, virtue; kSamaa satyam [hi] = grace is, truth, [isn't it]; kSamaayaam jagat vi SThitam = in graciousness, universe is, verily, abiding.
 
" 'Grace is altruism, grace is ritualism, oh, my daughters, grace is glory, grace is virtue, and this universe is verily abiding in graciousness alone for grace itself is the truth, isn't it!' Thus king Kushanaabha said to his daughters and sent them away. [1-33-8b, 9a]
 
 
 

No comments: