Saturday, October 8, 2016

ఉమా సహస్రము 30 స్తబకము

"నాయన" గా సుప్రసిద్దులయిన గణపతి శాస్త్రి, భగవాన్ రమణుల దర్శనం ఐన తరువాత అరుణాచలంలో ఉన్న అపీతకుచాంబ అమ్మవారికి కృతజ్ఞతా పూర్వకం గా ఒక సహస్రం (1000 శ్లోకాలు) 20 రోజుల గడువు లో నిర్మించడానికి సంకల్పించి 19 రోజులలో 700 శ్లోకాలు రచించగా, చివరి రోజున భగవాన్ రమణుల సమక్షం లో చివరి మూడు శతకములు గురు అనుగ్రహము తో నిర్మించిన గ్రంధం "ఉమా సహస్రము"

శ్రీ కావ్యకంఠ గణపతి ముని ఈ గ్రంధాన్ని 40 స్తబకములు గా విభజించారు. ఒక్కొక్క స్తబకము ఒక్కొక్క వృత్తం లో సాగుతుంది.

30 వ స్తబకము మానస పూజ - అమ్మవారిని మానసికంగా పూజించడానికి ఆధ్యాత్మికమైన విధానం ఈ స్తబకం లో అత్యద్భుతం గా దర్శించ బడింది.

శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం ఆశ్వయుజ శుక్ల సప్తమీ మూలా నక్షత్రం సందర్భం గా సరస్వతీ పూజ మానసికంగా ఈ విధంగా....

త్రింశః స్తబకః
మానసపూజా (ప్రమాణికావృత్తమ్)

కృతేన సా నిసర్గతో ధృతేన నిత్యమాననే ।
సితేన శీతశైలజా స్మితేన శం తనోతు మే ॥ ౩౦.౧॥
By the nature (kRtEna nisargataH) always (nityam) bearing (dhRtEna) white beautiful smile (sitEna smitEna) the daughter of cool mountain (SIta-Saila-ja) that uma (sA) bestow (tanOtu) auspiciousness (Sam) to us (mE)

ప్రతిక్షణం వినశ్వరానయే విసృజ్య గోచరాన్ ।
సమర్చయేశ్వరీం మనో వివిచ్య విశ్వశాయినీమ్ ॥ ౩౦.౨॥
O mind! (ayE manaH) all these experienced objects (gOcarAn) are destroyed each second (prati kshaNam vinaSyarAn). by properly discriminating (vicitya) giving them up (visRjya) worship (samarcaya) the subtle holder of all this world (viSya-SAyinIm) - goddess (IswarIm)

విశుద్ధదర్పణేన వా విధారితే హృదాఽమ్బ మే ।
అయి ప్రయచ్ఛ సన్నిధిం నిజే వపుష్యగాత్మజే ॥ ౩౦.౩॥
O my mother! (mE ambA) as you reflect in the pure mirror (viSuddha darpaNEna vA) by entering my heart in your true form O daughter of mountain (vidhAritE hRdA nijE vapushi agAtmajE ayi prayaccha sannidham) shine!

పురస్య మధ్యమాశ్రితం సితం యదస్తి పఙ్కజమ్ ।
అజాణ్డమూల్యమస్తు తే సురార్చితే తదాసనమ్ ॥ ౩౦.౪॥
In the middle of the city of this body (purasya madhamASritam) in that white lotus which exists (yat asti sitam pankajam) let that be your seat which is worth the whole world (ajANDA mUlyam - tad Asanam asut tE) o goddess worshipped by gods!

అఖణ్డధారయా ద్రవన్నవేన్దుశేఖరప్రియే ।
మదీయభక్తిజీవనం దధాతు తేఽమ్బ పాద్యతామ్ ॥ ౩౦.౫॥
The unbroken stream of my life of devotion (akahnDa dhArayA dravan, madIya bhakti jIvanam) O mother, is the water to wash your feet (dadhAtu tE amba pAdyatAm) - lover of one who wears a new moon on the crest (navEndu SEkhara priyE)

వివాసనౌఘమానసప్రసాదతోయమమ్బ మే ।
సమస్తరాజ్ఞి హస్తయోరనర్ఘమర్ఘ్యమస్తు తే ॥ ౩౦.౬॥
freed from all subtle attachments (vi-vAsanaugha) purified water of my mind (mAnasa prasAda tOyam) O my mother, lord of everything, (amba mE, samasta rAjni) for washing your hands the water be! (anargham, arghyam astu tE)

మహేన్ద్రయోనిచిన్తనాద్ భవన్భవస్య వల్లభే ।
మహారసో రసస్త్వయా నిపీయతాం విశుద్ధయే ॥ ౩౦.౭॥
Of great taste (mahA rasO, rasaH) honey, that of my meditation on the source of king of gods (mahEdra yOni cintanAt bhavan) O the wife of bhava i.e, the creator! is the welcome drink for you (tvyA nipIyatAm viSuddhayE)

సహస్రపత్రపఙ్కజద్రవత్సుధాజలేన సా ।
సహస్రపత్రలోచనా పినాకినోఽభిషిచ్యతే ॥ ౩౦.౮॥
The drops of nectar from the thousand petal  lotus (sahasra patra pankaja dravat sudhA jalEna), the wife of one who holds a bow called pinAka whose eyes are like thousand petal lotus is being showered! (sahasra patra lOcanA pinakinaO abhishicyatE)

మమార్జితం యదిన్ద్రియైః సుఖం సుగాత్రి పఞ్చభిః ।
తదమ్బ తుభ్యమర్పితం సుధాఖ్యపఞ్చకాయతామ్ ॥ ౩౦.౯॥
Whatever the pleasure acquired by me by my five senses (mama arjitam yat indriyaIh sukham sugAtri pancabhih) O mother, that I submit for the panchAmRtam to you (tat amba tubhyam arpitam sudhAkhyam pancakAyatam)

వసిష్ఠగోత్రజన్మనా ద్విజేన నిర్మితం శివే ।
ఇదం శరీరమేవ మే తవాస్తు దివ్యమంశుకమ్ ॥ ౩౦.౧౦॥
Of vasishTha gOtra, twice born O goddess this body is built! This body be the divine dress to you.
(In my case Of kashyapa gOtra, twice born this body be thy dress!!)

విచిత్రసూక్ష్మతన్తుభృన్మమేయమాత్మనాడికా ।
సుఖప్రబోధవిగ్రహే మఖోపవీతమస్తు తే ॥ ౩౦.౧౧॥
The magical, subtle, string, blemishless, my Atma nADika, O mother whose body is made of bliss and wisdom (sukha prabOdha vigrahE) be the upavItam i.e, the sacred thread around the body!

మహద్విచిన్వతో మమ స్వకీయతత్త్వవిత్తిజమ్ ।
ఇదం తు చిత్తసౌరభం శివే తవాస్తు చన్దనమ్ ॥ ౩౦.౧౨॥
Of great contemplation (mahat-vicinvataH) my self enquiry and knowledge (svakIya tattva vittijam) this fragrance mine, O mother SivA, for you the chandanam i.e, the scented paste!  

మహేశనారినిఃశ్వసఁస్తథాఽయముచ్ఛ్వసఁస్తదా ।
తవానిశం సమర్చకో మమాస్తు జీవమారుతః ॥ ౩౦.౧౩॥
O lady of mahESa! the exhalation and again inhalation of mine always; let this process of breathing be the worship to you forever!

విపాకకాలపావకప్రదీప్తపుణ్యగుగ్గులుః ।
సువాసనాక్యధూపభృద్ భవత్వయం మమామ్బ తే ॥ ౩౦.౧౪॥
Whatever is the virtue (puNya) done, its wonderful smell be thy dhUpa!

గుహావతారమౌనినా మయీశ్వరి ప్రదీపితా ।
ఇయం ప్రబోధదీపికా ప్రమోదదాయికాఽస్తు తే ॥ ౩౦.౧౫॥
O ISvarI, the lamp of knowledge lighted by my guru who is a sage of the form of lord subhramaNya, this lighting lamp of self knowledge be the light that pleases you!
(In my case the guru svarUpa is of hamsa but the light is the same!!)

ఇమామయి ప్రియాత్ప్రియాం మహారసామహఙ్కృతిమ్ ।
నివేదయామి భుజ్యతామియం త్వయా నిరామయే ॥ ౩౦.౧౬॥
This my great ahamkAra the great ego which is of great taste, which is closest and dearest to me, I give this as naivedya the offering of food for you! O nirAmayA! Let this be consumed by you! free of all ills!!

సరస్వతీ సుధాయతే మనో దధాతి పూగతామ్ ।
హృదేవ పత్రమమ్బికే త్రయం సమేత్య తేఽర్ప్యతే ॥ ౩౦.౧౭॥
O goddess, let my speech be the scented lime powder, my mind be the betel nut and my heart be the leaf; I put them together into a tAmbUlam! O mother!

వినీలతోయదాన్తరే విరాజమానవిగ్రహా ।
నిజావిభూతిరస్తు తే తటిల్లతా ప్రకాశికా ॥ ౩౦.౧౮॥
The great flame in my ajna chakra i.e., the middle of my eyebrows which is nothing but your own effulgence flashing like thunder behind drak clouds, be thy hArathi!

స్వరోఽయమన్తరమ్బికే ద్విరేఫవత్స్వరఁస్తదా ।
మమాభిమన్త్ర్య ధీసుమం దదాతి దేవి తేఽఙ్ఘ్రయే ॥ ౩౦.౧౯॥
The internal life force always sanctifying the flower of my intellect with thy mantra like a subtle sound generated by a bee and leaving it at your feet. O dEvI my mother!

తవార్చనం నిరన్తరం యతో విధాతుమస్మ్యహమ్ ।
న విశ్వనాథపత్ని తే విసర్జనం విధీయతే ॥ ౩౦.౨౦॥
As your worship is continuous within me, O wife of lord ViswanAtha, there is no visarjanam or udvAsana. in other words there is no end of this worship.

వియోగ ఇన్దుధారిణా న చేహ విశ్వనాయికే ।
మదమ్బ సోఽత్ర రాజతే తటిల్లతాశిఖాన్తరే ॥ ౩౦.౨౧॥
There is no viyOgam i.e, distance here to you with your beloved husband who wears the moon, O viSvanAyakI my mother! He always stays here in my mind as well.

ఇదం శరీరమేకకం విభావ్య నవ్యమన్దిరమ్ ।
విహారమత్ర సేశ్వరా భవాని కర్తుమర్హసి ॥ ౩౦.౨౨॥
So, by thinking the body as your new home, freely roam in it with your husband. O bhavAnI!

జడేష్వివాలసేష్వివ ప్రయోజనం న నిద్రయా ।
విహర్తుమేవ యాచ్యసే హృదీశసద్మరాజ్ఞి మే ॥ ౩౦.౨౩॥
O goddess! like in the ignorant and in those who are lazy, do not sleep in me! Freely roam in the palace of my heart that is my request!

అయం తవాగ్రిమః సుతః శ్రితో మనుష్యవిగ్రహమ్ ।
తనూజవేశ్మసౌష్ఠవం మృడాని పశ్య కీదృశమ్ ॥ ౩౦.౨౪॥
I am your first child (Ganapati) bearing a human body (in the kavyakanTha Ganapati muni). Check on your son's house's wellbeing! O mRDAnI!!
(There is nothing equivalent to me! -- I am just one of her children, but she takes care of each of her children in the same way!!)

గణేశితుర్మహాకవేరసౌ ప్రమాణికావలీ ।
మనోమ్బుజే మహేశ్వరీప్రపూజనేషు శబ్ద్యతామ్ ॥ ౩౦.౨౫॥
The great poet Ganesa, in the mind, to worship thee O mahESvarI, brought this out into voice in the vRtta of pramAnika.

Full umA sahasram in Telugu
http://sanskritdocuments.org/doc_devii/uma1000.html
http://sanskritdocuments.org/doc_devii/uma1000.html?lang=te

No comments: