“శ్రీరాధా కృపాకటాక్ష స్తవరాజము”.
1. మునీంద్ర బృంద వందితే త్రిలోక శోక హారిణిప్రసన్న వక్త్ర పంకజే నికుంజభూ విలాసినీ |
వ్రజేంద్ర భానునందినీ వ్రజేంద్రసూనుసంగతే
కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనమ్ ||
O Shri Radhe, daughter of Vrishabhanu! Worshipped by the supreme sages like Shukadeva and Narada! Remover of sorrow from the three worlds! One with a cheerful lotus-like face! Who delights in the groves! You constantly enjoy pastimes with Nandanandan Shri Hari (Lord Krishna). O merciful one, when will you make me worthy of your glance of grace? ||1||
ప్రవాళ బాల పల్లవ ప్రభారుణాంఘ్రి కోమలే |
వరాభయస్ఫురత్ కరే ప్రభూత సంపదాలయే
కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనమ్ ||
3. అనంగరంగ మంగళ ప్రసంగ భంగురభ్రువోః
సవిభ్రమం ససంభ్రమం దృగన్తబాణ పాతనైః |
నిరన్తరం వశీకృత ప్రతీతనన్దనన్దనే
కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనమ్ ||
4. తడిత్ సువర్ణ చంపక ప్రదీప్త గౌర విగ్రహే
ముఖప్రభా పరాస్త కోటి శారదేన్దుమండలే |
విచిత్ర చిత్ర సంచరచ్చకోర శాబలోచనే
కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనమ్॥
5. మదోన్మదాతియౌవనే ప్రమోదమాన మండితే
ప్రియానురాగరంజితే కళా విలాస మండితే |
అనన్య ధన్య కుంజ రాజ్య కామకేళి కోవిదే
కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనమ్ ||
O one with supremely intoxicated youthful charm! Adorned with bliss from love’s pride! Colored by the affection of Shri Krishnachandra! Expert in endless artistic pastimes! O Shri Radhika, knower of love plays in the supreme grove kingdom! When will you make me worthy of your glance of grace? ||5||
6. అశేష హావభావధీర హీర హార భూషితే
ప్రభూతశాత కుంభకుంభ కుంభికుంభ సుస్తని |
ప్రశస్త మన్దహాస్య చూర్ణ చూర్ణ సౌఖ్య సాగరే
కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనమ్ ||
7. మృణాల బాల వల్లరీ తరంగ రంగ దోర్లతే
లతాగ్రలాస్యలోల నీల లోచనావలోకనే
లలల్లులన్మిళన్మనోజ్జ ముగ్ధమోహనాశ్రయే
కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనమ్ ||
O one with beautiful arms swaying like tender lotus stalks in water waves! O one whose blue eyes gaze like the tips of dancing creepers! O Shri Radhika, beloved of the enchanting Manmohan (Krishna)! When will you make me worthy of your glance of grace? ||7||
8. సువర్ణ మాలికాంచిత త్రిరేఖ కంబు కంఠగత్రిసూత్ర మంగళీ గుణ త్రిరత్న దీప్త దీధితే |
సలోల నీలకున్తల ప్రసూన గుచ్ఛ గుంఫితే
కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనమ్ ||
9. నితంబ బింబ లంబమాన పుష్పమేఖలాగుణే
ప్రశస్త రత్న కింకణీ కలాప మధ్యమంజులే |
కరీన్ద్ర శుండ దండికా వరోహసౌభగేరుకే
కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనమ్ ||
10. అనేక మంత్ర నాద మంజునూపురారవస్ఖలత్
సమాజ రాజహంస వంశ నిక్వణాతి గౌరవే |
విలోలహేమవల్లరీ విడంబి చారు చంక్రమే
కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనమ్ ||
O Radhika, who enhances Krishna’s beauty! Your anklets produce sounds sweeter than many captivating mantras. They diminish the charm of royal swan lineages, and your gait outshines the movement of restless golden creepers. When will you make me worthy of your glance of grace? ||10||
11. అనంత కోటి విష్ణులోక నమ్ర పద్మజార్చితేహిమాద్రిజా పులోమజా విరించజా వరప్రదే |
అపార సిద్ధి వృద్ధి దిగ్ధ సంపదాంగుళీ నఖే
కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనమ్ ||
O Radhika! Infinite millions of Vishnulokas bow to your lotus-like toenails. You grant boons to goddesses like Parvati, Indrani and Saraswati. Infinite siddhis and prosperity reside in the toenails of your lotus feet. When will you make me worthy of your glance of grace? ||11||
12. మఖేశ్వరి క్రియేశ్వరి స్వధేశ్వరి సురేశ్వరిత్రివేద భారతీశ్వరి ప్రమాణ శాసనేశ్వరి ।
రమేశ్వరి క్షమేశ్వరి ప్రమోద కాననేశ్వరి
వ్రజేశ్వరి వ్రజాధిపే శ్రీరాధికే నమోస్తుతే॥
13. ఇతీ తమద్భుతం స్తవం నిశమ్య భానునందినీ
కరోతు సంతతం జనం కృపాకటాక్షభాజనమ్ |
భవేత్తదైవ సంచిత త్రిరూప కర్మనాశనం
భవేత్తదా వ్రజేంద్రసూను మండల ప్రవేశనమ్ ||
రాకాయాం చ సితాష్టమ్యాం దశమ్యాం చ విశుద్ధధీః |
ఏకాదశ్యాం త్రయోదశ్యాం యః పఠేత్ సాధకః సుధీః ||
యంయం కామయతే కామం తంతం ప్రాప్నోతి సాధకః।
రాధాకృపాకటాక్షేణ భక్తిః స్యాత్ ప్రేమలక్షణా ||
ఊరుదఘ్నే నాభిదఘ్నే హృద్దఘ్నే కంఠదఘ్నకే |
రాధా కుండజలే స్థిత్వా యఃపఠేత్ సాధకః శతమ్ ||
తస్య సర్వార్థసిద్ధిః చ వాక్సామర్థ్య తతోలభేత్ |
ఐశ్వర్యం చ లభేత్ సాక్షాత్ దృశా పశ్యతి రాధికామ్ ||
తేన సా తక్షణాదేవ తుష్టా దత్తే మహావరమ్ |
యేన పశ్యతి నేత్రాభ్యాం తత్ప్రియం శ్యామసుందరమ్ ||
నిత్యలీలా ప్రవేశం చ దదాతి హి వ్రజాధిపః |
అతః పరతరం ప్రాప్యం వైష్ణవానాం చ విద్యతే॥
- ఈ స్తోత్రాన్ని పూర్ణిమ, శుద్ధాష్టమి, దశమి, ఏకాదశి, త్రయోదశి నాడు పారాయణ చేస్తే అభీష్ట సిద్ధి లభిస్తుంది. రాధాకృప చేత ప్రేమ స్వరూప భక్తి లభిస్తుంది. బృందావనంలోని రాధా కుండ జలంలో ఊరువుల వరకు, నాభి వరకు, హృదయం వరకు, కంఠం వరకు (వీలైనంత) నిలబడి నూరు మార్లు పఠించినవారికి సర్వార్థ సిద్ధులు, వాక్సమర్థత, రాధా దర్శన సిద్ధి లభిస్తాయి. శ్రీకృష్ణుని నిత్య లీలలో ప్రవేశించే భాగ్యం ప్రాప్తిస్తుంది.
No comments:
Post a Comment