నేను శరీరం కంటే భిన్నుడను కనుక జన్మ వార్ధక్య చావు వంటి వికారాలు నాకు లేవు. ఇంద్రియ రహితుడను కనుక శబ్దరసాల వంటి ఇంద్రియవిషయాల పట్ల ఆసక్తి నాకు లేదు.
మనస్సు కంటే భిన్నుడను కనుక దుఃఖం, ఆసక్తి, ద్వేషం, భయాలు నాకు లేవు. ఉపనిషద్ వాక్యం ఇది : అప్రాణొహ్యమనాః శుభ్రోహ్యక్షరాత్పరతః పరః
दिव्यो ह्यमूर्तः पुरुषः स बाह्याभ्यन्तरो ह्यजः ।
अप्राणो ह्यमनाः शुभ्रो ह्यक्षरात् परतः परः
Mundaka Upanishad : ii-1-2
Monday, March 2, 2009
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
Interesting.
ఇంకొంచెం విపులంగా రాస్తే బావుంటుంది.
అది కూడా పుస్తకంలో రాసిన మాట్లని యథాతథంగా చెప్పడం కాక, మీకు వ్యక్తిగతంగా దీన్ని గురించి ఏమనిపిస్తున్నది చెబితే ఇంకాస్త ఉపయోగంగా ఉంటుంది.
శ్రీ కొత్త పాళీ గారు,
మీ సలహాకి ధన్యవాదాలు.
ఈ బ్లాగ్ ఉద్దేశ్యం కేవలం సూచన మాత్రమే; ఎక్కడ ఏముందో చూపుతుంది;
ఆంగ్లం లో తత్త్వశాస్త్రం సబ్జెక్టు మీద నా సొంత వ్యాఖ్యానం రాశాను : http://prasadchitta.blogspot.com/
Post a Comment