అనారమ్భో మనుష్యాణాం ప్రథమం బుద్ధిలక్షణమ్,
ఆరబ్ధస్యాన్తగమనం ద్వితీయం బుద్ధిలక్షణమ్.
తా. బుద్ధిమంతులైన వాళ్ళ మొదటి లక్షణం ఏమిటంటే [కష్టం అనుకున్న పని] ప్రారంభించకుండా ఉండడం. ప్రారంభించినదానిని తుదముట్టించడం రెండవ లక్షణం.
-- సంస్కృత సూక్తి రత్నకోశః, ప్రథమా మఙ్జూషా, 17
Monday, January 10, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment