జిహ్వే ప్రమాణం జానీహి భాషణే భొజనేపి చ
అత్యుక్తిరతిభుక్తిశ్చ సత్యం ప్రాణాపహారిణీ
jihvE pramaaNaM jaanIhi bhaaShaNE bhojanE..pi cha
atyuktiratibhuktishca satyaM praaNaapahaariNI
జిహ్వే ప్రమాణం జానీహి భాషణే భొజనే అపి చ
అతి ఉక్తిః అతి భుక్తిః చ సత్యం ప్రాణ అపహారిణీ
ఓ నాలుకా, నీ మితి ని తెలుసుకో, భోజనానికీ, భాషణానికీ కూడా. అతి భాషణ, అతి భోజనాలు ప్రాణాలను అపహరించగలవు.
O Tongue! know your limits with respect to both "talking" and "eating." For, or over talking or over eating both could kill!
Thursday, September 15, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment