Saturday, March 9, 2013

పరమోపకారం - Ultimate Protection

నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే
పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుమ్ ।
సర్వామర్త్యపలాయనౌషధం అతిజ్వాలాకరం భీకరం
నిక్షిప్తం గరలం గలే న గలితం నోద్గీర్ణమేవత్వయా ।।31।। (శివానందలహరీ)

This one act alone proves your nature of "paramOpakAri" (i.e., ultimate helping nature / protection of Lord.) of paSupati. (All the beings are bound by a sense of "mine" to the sense of "I"; this bondage is called as 'pASa'. One who is the lord of all bonded beings is the paSupati - None other than Siva!)

Having seen the animate and inanimate worlds both inside and out, to protect them, you have kept the most dangerous hAlAhala (When gods and daemons churned the milky way the first produced was the anti-matter called halahala which was nullifying everything. All those gods ran fast to mahAdEva for protection) in your throat by not swallowing it and neither spitting it out! Hence you have got a black spot on the throat of your white body! (Even such a spot is a great mark of Lord's protection to these worlds inside and out)

Tomorrow, mahA SivarAtri is the favorite day of Lord Siva. Let One and All recognize the Lord's protection and receive the grace!

బ్ర . శ్రీ. అప్పాల విశ్వనాథ శర్మ గారి మంగళమంజరి నుంచి

శివ! శివ! నీ లీలలన్ని చిత్రము జగదీశ్వరా!
చిట్టెడన్ని నీళ్ళుబోసి చిటికెడు బూడిదపూసి
పట్టెడంత మారెడాకు బెట్టిన సంతోషింతువు

నీవేషమమంగళము నినుగాంచిన మంగళము
నిరతము నీ నామస్మరణ నిఖిల జగన్మంగళము

కనులకు కనిపించవు మానసమునకందవు
కనులుమూసి పరికించిన కణకణమున వెలుగుదువు

మంగళమో శంకరా! మా గతి నీవే హరా !!
శివ! శివ! నీ లీలలన్ని చిత్రము జగదీశ్వరా!

-- శ్రీ నందన నామ సంవత్సర మహాశివరాత్రి

bra. SrI. appAla viSvanAtha Sarma gAri mangaLamanjari nunci
Siva! Siva! nI lIlalanni citramu jagadISvarA!
ciTTeDanni nILLubOsi ciTikeDu bUDidapUsi
paTTeDanta mAreDAku beTTina santOshintuvu

nIvEshamamangaLamu ninugAncina mangaLamu
niratamu nI nAmasmaraNa nikhila jaganmangaLamu

kanulaku kanipincavu mAnasamunakandavu
kanulumUsi parikincina kaNakaNamuna veluguduvu

mangaLamO SankarA! mA gati nIvE harA !!
Siva! Siva! nI lIlalanni citramu jagadISvarA!

-- SrI nandana nAma samvtsara mahA SivarAtri

2 comments:

కీసర వంశము KEESARAVAMSAM said...

చాలా బాగుంది. ఓం నమ:శివాయ

కీసర వంశము KEESARAVAMSAM said...

చాలా బాగుంది. ఓం నమ:శివాయ