Monday, July 29, 2013

వెలలేని సంపద - Invaluable legacy

మా తండ్రిగారు వదిలి వెళ్ళిన వెలకట్టలేని సంపద.

1. అమూల్యమైన మా తాతగారి పుస్తకాలు

2. మా నాన్నగారు సేకరించిన పుస్తకాలు


3. అనుభూతి పూర్వకాలైన లేఖలు
 

4. స్వదస్తూరిలో వ్రాసుకున్న వేదాంత విషయాలు


--- ఆషాఢ బహుళ ఆష్టమి (మా తండ్రి గారి ఆబ్ధికం) సందర్భంగా

No comments: