భూనుతకీర్తి బ్రాహ్మణుఁడు పుట్టుడుఁ దోడన పుట్టు నుత్తమ
జ్ఞానము సర్వభూతహిత సంహితబుద్ధియుఁ జిత్తశాంతియున్
మానమదప్రహాణము సమత్వము సంతతవేదవిధ్యను
ష్ఠానము సత్యవాక్యము దృఢవ్రతమం గురుణాపరత్వమున్.
-- సహస్రపాదుడు రురునితో శ్రీమదాంధ్ర మహా భారతము ఆది పర్వము, ప్రధమాశ్వాసము 157
సహజంగా బ్రాహ్మణుడు పుట్టుకతోనే వచ్చే గుణాలు ఇవి - ఉత్తమ జ్ఞానము, సర్వ భూతములకూ హితము చేయునట్టి మంచి బుద్ధి, మానసికమైన శాంతి, అభిమానము మదము మొదలైన గుణములను తొలగించి వేయుట, సమ దృష్టి, యెల్లప్పుడునూ వేదము చెప్పిన విధముగా ప్రవర్తించుట, సత్యమునే పలుకుట, తన సంకల్పమునందు ధృధత్వము కలిగి యుండుట, కరుణను కలిగి యుండుట.
Natural qualities of a brahmaNa are as follows:
1. supreme knowledge
2. intention to help all the beings (humans, animals, trees and other beings) for their prosperity.
3. peaceful mind
4. ability to remove the pride and prejudice
5. equanimity
6. conducting oneself as per the directions of Veda
7. truthfulness
8. steadfastness
9. compassion
These nine gems are the original nature of brAhmaNa i.e, a realized person.
Saturday, July 5, 2014
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment