పొలాలనన్నీ,
హలాలదున్నీ,
ఇలాతలంలో హేమం పిండగ,
జగానికంతా సౌఖ్యం నిండగ,
విరామమెరుగక పరిశ్రమించే,
బలం ధరిత్రికి బలి కావించే,
కర్షక వీరుల కాయం నిండా
కాలువకట్టే ఘర్మజలానికి,
ఘర్మజలానికి,
ధర్మజలానికి,
ఘర్మజలానికి ఖరీదులేదోయ్.
-- ప్రతిజ్ఞ అనే శ్రీ శ్రీ కవిత నుంచి (మహాప్రస్థానం సంకలనం) ఏరువాక పౌర్ణమి సందర్భంగా;
Sunday, June 7, 2009
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
నిన్న రాత్రి నాన్నగారి తో మాట్లాడినపుడు అంతకు మునుపే షటిల్ ఆడుతూ దేదీప్యంగా వెలిగిన చంద్రుడిని గురించి ప్రస్తావిస్తే "అవునమ్మా, 6/7 ఏరువక పున్నమి" అని చెప్పారు. రెండు పంక్తులు వ్రాసుకున్న ఆ కవితని పొడిగించే ముందు జాలానికి రావటంతో ఈ అరుదైన కవిత చూసాను/ కృతజ్ఞతలు.
Dear Usha,
Very Nice, It gave me a chance to look at few good blogs including yours.
Thanks
Prasad
Post a Comment