క్రుద్ధః పాపం న కుర్యాత్కః క్రుద్ధొ హన్యాద్గురూనపి |
క్రుద్ధః పరుషయా వాచా నరః సాధూనధిక్షిపేత్ ||
-- వాల్మీకి రామాయణం సుందరకాండం 55 సర్గ నుంచి
హనుమంతుడు లంకను తగుల పెట్టి ఇలా అలోచన సాగిస్తున్నాడు:
కొపం ఎంత పాపాన్నైనా చేయిస్తుంది. నేను చేసిన అనాలోచితమైన పని వలన సీతమ్మకు ఏమైనా హాని జరిగిందేమో!
కోపం వలన కలిగే దుస్పరిణామాలని చేపుతుంది ఈ సర్గ.
ఈ శ్లొకం లొ కొపం గురువులను హత్యకు, సాధు పురుషులను పరుష వాక్య దూషణకు కూడా దారి తీస్తుందనే భావాన్ని తెలియ చేప్పాడు మహా కపి.
http://www.valmikiramayan.net/sundara/sarga55/sundaraitrans55.htm
Sunday, November 14, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment