పినాక ఫణి బాలేందు భస్మ మందాకినీ యుతా
పవర్గ రచితా మూర్తిః అపవర్గ ప్రదాయినీ
పినాకము అనే ధనస్సునూ, ఫణులను ఆభరణాలుగానూ, బాల చంద్రుణ్ణి శిఖలోనూ,
భస్మాన్ని లేపనంగానూ, మందాకినిని జటలలోనూ కలిగిన; "ప, ఫ, బ, భ, మ" ల తో
అనగా ప-వర్గం తో రచించబడిన మూర్తి (ఇంకెవరు, మహాదేవుడు, సదా శివుడు)
అపవర్గమును లేదా మోక్షమును ఇవ్వగలడు.
--శ్రీ మన్మథ నామ సంవత్సర శ్రావణ మాస శివరాత్రి సందర్భంగా
pinAka phaNi bAlEndu bhasma mandAkinI yutA
pavarga racitA mUrtiH apavarga pradAyinI
pinAka is the name of the bow symbolizing preservation of this world; (pa)
phaNi is the snake symbolizing time is the ornament (pha)
bAlEndu is the curvy moon of third phase symbolizes mind of changing nature (ba)
bhasma is the ash that is smeared over the body symbolizing the dispassion (bha)
mandAkini is the river that can give life and purify the beings (ma)
The form appearing with the above five signs of pa-varga of alphabet is capable of giving apavarga i.e, mOksha aka the ultimate liberation!
-- SrI manmatha year SrAvaNa mAsa SivarAtri today....
Friday, September 11, 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment