Sunday, April 22, 2012

జగద్గురువంటే?

What is meant by "Jagadguru?" 

It is a word that denotes the "responsibility" of guiding anyone who sincerely seeks guidance in the path of spirituality.

There are two most prominent personalities who are called as Jagadguru. 
1. Lord kRshNa and 2. Adi SaMkara bhagavatpaada AcArya.


-- శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ మహాస్వామి

--ఇలాంటి బాధ్యతను నిర్వర్తించటం కొరకు అవతరించిన భగవత్పాదుల జయంతి సందర్భంగా...
--శంకర జయంతి (వైశాఖ శుక్ల పంచమి గురువారం; 26-April-2012)

అపార కరుణాసిన్ధుం అజ్ఞాన ధ్వాన్త భాస్కరమ్
నౌమి శ్రీ శంకరాచార్యం సర్వలోకైక సద్గురుమ్ 

శ్రీ జగద్గురవే నమః 

Link to my last year post: http://nonenglishstuff.blogspot.in/2011/05/blog-post_07.html

Monday, April 16, 2012

భగవత్ చింతన కు తరుణం ఎప్పుడు?

దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢియున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు కానప్పుడే
వింతల్ మేన చరించనప్పుడె కురుల్ వెల్వెల్లఁ గానప్పుడే
చింతింపన్ వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా !

-- ధూర్జటి; శ్రీ నందననామ సంవత్సర చైత్ర బహుళ ఏకాదశి సందర్భంగా

తరుణం లో చింతన చేయక పోతే వయస్సు మళ్ళిన తరువాత మిగిలేది చింతే!  

There is a misconception in general public that the philosophical thinking and spirituality are for old-age people... But the great devotee and poet dhUrjaTi states in contrary: 

Before the tooth falls, while the body (+mind +intellect) is fully fit, when the women (or the opposite sex) are still attracted; when body was not conquered by the old-age, when variously named diseases have not freely roaming around in the body, when the hair is not turned gray and white i.e, only then... (during the young age itself) one should take up the chintana on lotus feet of LORD!

The right time to do saadhana i.e, spiritual practice is when the body, mind & intellect are still fit... When they become old, they can't be used for the highest goal of human life...

-- SrI nandana nAma samvatsara chaitra bahula EkAdaSi sandarbhamgaa...


Saturday, April 7, 2012

అప్పడపు పాట



అప్పడమొత్తి చూడు అదితినినప్పుడె నీ యాశ వీడు (పల్లవి)

ఇప్పుడమి యందున యేమరి తిరుగక
సద్భోధానందుడౌ సద్గురు నాధుడు
చెప్పక చెప్పెడు తత్త్వమగు సమము
గొప్పది లేనట్టి యొకమాట చొప్పున (అను పల్లవి)

చరణం 1.
తానుగాని పంచ కోశ క్షేత్రమునందు
తానుగా పెరుగభిమాన మినుములను
నేనెవ్వడనెడు విచార తిఱుగలిలో
నేనుగానని పగలగొట్టి పిండియుచేసి (అ)

చరణం 2.
సత్సంగమనియెడు నల్లేరు రసముతో
శమదమములను జీలకఱ్ఱ మిరియములతో
ఉపరతి యనునట్టి యుప్పును కలిపి
సద్వాసన యనియెడి యింగువను చేర్చి (అ)

చరణం 3.
రాతి చిత్తము నేను-నేనని భ్రమయక
లోదృష్టి రోకటి తోను మానక దంచి
శాంతమౌ కొడుపుతో సమమగు పీటపై
సంతత మలయక సంతసంబు తోడ (అ)

చరణం 4.
మౌనముద్ర యనెడి ముగియని పాత్రమున
జ్ఞానాగ్ని చే కాగు సద్బ్రహ్మ ఘృతమున
నేనది యగునని నిత్యమును పేల్చి
తనుదానె భుజియింప తన్మయ మగునట్టి (అ)

-- భగవాన్ శ్రీ రమణ మహర్షి (శ్రీ ప్రణవానందుల అనువాదం)

మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము అనే నాలుగింటినీ ఇలా అప్పడాలుగా కాల్చుకుని భుజించేశారు కాబట్టే భగవాన్ రమణులను చూచిన కావ్యకంఠ గణపతి ముని "శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే" అన్న శ్లొకాన్ని భగవాన్ రమణులకు అన్వయిస్తూ "చతుర్భుజం" అన్న పదానికి ఈ అర్థాన్ని చెప్పారు!

Thursday, April 5, 2012

నైతికం అర్థం ఆర్జయ

మాతా నిందతి న అభినందతి పితా భ్రాతా న సంభాషతే
భృత్యః కుప్యతి న అనుగచ్చతి సుతాః కాంత అపి న ఆలింగ్యతే
అర్థ ప్రార్థన శంకయా న కురుతే సల్లాపమాత్రం సుహృత్
తస్మాత్ నైతికం అర్థం ఆర్జయ సఖేః అర్థేన సర్వే వశాః

O sakhE: Dear friends, if you have no money,  mAtAnindati; mother blames; nAbhinandati pitA - father will not praise; bhrAtA na sambhAshatE - brothers will not talk; bhRtyaH kupyati - servants will be unhappy; nAnugacchati sutAH - sons will not follow the instructions; kAntApinAlingyatE - wife will not embrace; arthaprArthana SankayA na kurutE sallapamAtram suhRt - with a doubt that you may ask for a small loan the friends will stop greeting even;

tasmAt naitikamarthamArjaya = that's why earn money in a judicious way (that do not conflict with swadharma)  

arthena sarve vasAH = by money (earned in judicious way!) all (the laukila relations / transactions) can be brought into / kept under control. 

That is why one should engage in earning money (within the limitations imposed by DHARMA and NIITI)!

-- నూతన ఆర్థిక సంవత్సరం సందర్భంగా