1. తెనుగుదనమువంటి తీయందనము లేదు
తెనుగు కవులవంటి ఘనులు లేరు
తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా
లలిత సుగుణజాల! తెలుగుబాల!
కేతనంబు, జాహ్నవీతటంబు
పరమపావనములు పంచ జకారముల్
లలిత సుగుణజాల! తెలుగుబాల!
PDF: https://docs.google.com/open?id=0B6y4qixyFhOiSTE1c2w0M2pXWFU
కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి
(శ్రీ పరిటాల గోపీ కృష్ణ గారి చే తెలుగు భక్తి పేజస్ లో ప్రచురింపబడి నది)
No comments:
Post a Comment