అసారే సంసారే నిజ-భజన-దూరే జడధియా
భ్రమన్తం మామ్-అన్ధం పరమ-కృపయా పాతుమ్ ఉచితమ్
మద్-అన్యః కో దీనస్తవ కృపణ-రక్షాతి-నిపుణ-
స్వ్తద్-అన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే - 13
-- శ్రీ శంకర భగవత్పాదుల శివానంద లహరి నుంచి శ్రీ వికృతి నామ సంవత్సర చివరి కార్తీక సోమవారం సందర్భంగా
O pasupati (lord of all beings)! (krupayaa paatum uchitam) It befits Thee to save me who, (jadadhiyaa, maam andham) stupefied by ignorance, (asaare samsaare bhramantam) is wallowing in hallow worldliness, (nija-bhajana-dure) far removed from the true worship of Thee, the Lord of all creatures. (mad anyah ko dInah) Where is the person more miserable than I? (tava krupana rakshaati nipunah) Where is the one more skilled than Thee in saving the wretched? (tvad anyah ko vaa mE trijagati saranyah) And where in all the three worlds is another apart from Thee who is fit for one to take refuge in?
-- Translation based on the words of Swami Tapasyaananda of Ramakrishna Math.
సత్యం, శివం, సుందరం.
satyam, sivam, sundaram.
Monday, November 29, 2010
Tuesday, November 23, 2010
జయ శ్లొకములు
జయత్యతిబలో రామో లక్ష్మణః చ మహాబలః |
రాజా జయతి సుగ్రీవొ రాఘవేణాభిపాలితః || 5-42-33
దాసోహం కొసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః |
హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః || 5-42-34
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవెత్ |
శిలాభిః తు ప్రహరతః పాదపైః చ సహస్రశః || 5-42-35
అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం |
సమృద్ధార్థొ గమిష్యామి మిషతాం సర్వ రక్షసాం || 5-42-36
ధర్మాత్మా సత్యసంధస్చ రామో దాశరథీర్యది || 6-90-71 (second half)
పౌరుషే చాప్రతిద్వంద్వస్తదేనం జహి రావణిం | 6-90-72 (first half)
--వాల్మీకి రామాయణం నుంచి

Friday, November 19, 2010
మల్లికార్జున మహాలింగం
సన్ధ్యారంభవిజృంభితం శృతిశిరః స్థానాన్తరాధిష్ఠితం
సప్రేమ భ్రమరాభిరామమసకృత్ సద్వాసనా శోభితమ్ ।
భోగీన్ద్రాభరణం సమస్త సుమనఃపూజ్యం గుణావిష్కృతం
సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలిఞ్గితమ్ ।।50।।
--శంకర భగవత్పాదుల శివానందలహరి నుంచి
Swami Tapasyaananda explains it as follows:
sandhyaarambha vijRmbhitam: Lord Siva resembles flowering Arjuna tree with the jasmine creeper entwining it. He dances at dusk when the tree also blossoms.
Srutisira-sthanaantar-aadhistitam: He occupies the crest of Vedic wisdom just as Arjuna flowers find the place on heads and ears of men
saprema-bhramaraabhiraamam: He is rendered beautiful by the presence of loving Bhraraambika (his consort), and the tree by the eager honey-bees
sadvaasana sobhitam: He is always distinguished by reason of good men resorting to Him as the tree is by its good smell
bhogiindra-abharanam: He has the kings of snakes as his ornaments while the Arjuna flowers form the decorations of noted pleasure seekers (bhogis)
samasta-sumanaah-puujyam: He is worthy of worshiped by all other gods; and the Arjuna flowers are laudable among all other flowers
gunaavishkrutam: He reveals the qualities of Nature like Sattva, Rajas and Tamas and the Arjuna flowers their color, fragrance and other qualities
srigiri-mallikharjuna-mahaalingam: He is established as the linga known as Mallikarjuna on the mountain sri parvata (srisailam), while Arjuna tree stands on beautiful peak
siva-aalingitam: He is embraced by Paarvati and the tree by jasmine creepers
I worship SIVA who thus resembles the Arjuna tree and who is represented by his emblem known as Mallikaarjuna established on the sriparvata.
-- కార్తీక పూర్ణిమ సందర్భంగా

Sunday, November 14, 2010
కొపం - పాపం
క్రుద్ధః పాపం న కుర్యాత్కః క్రుద్ధొ హన్యాద్గురూనపి |
క్రుద్ధః పరుషయా వాచా నరః సాధూనధిక్షిపేత్ ||
-- వాల్మీకి రామాయణం సుందరకాండం 55 సర్గ నుంచి
హనుమంతుడు లంకను తగుల పెట్టి ఇలా అలోచన సాగిస్తున్నాడు:
కొపం ఎంత పాపాన్నైనా చేయిస్తుంది. నేను చేసిన అనాలోచితమైన పని వలన సీతమ్మకు ఏమైనా హాని జరిగిందేమో!
కోపం వలన కలిగే దుస్పరిణామాలని చేపుతుంది ఈ సర్గ.
ఈ శ్లొకం లొ కొపం గురువులను హత్యకు, సాధు పురుషులను పరుష వాక్య దూషణకు కూడా దారి తీస్తుందనే భావాన్ని తెలియ చేప్పాడు మహా కపి.
http://www.valmikiramayan.net/sundara/sarga55/sundaraitrans55.htm

Friday, November 5, 2010
దీప+ఆవళి
దీపం జ్యోతిః పరంబ్రహ్మం
దీపం సర్వ తమోపహం
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యా దీపం నమోస్తుతే
దీపం యొక్క జ్యొతి పరబ్రహ్మ స్వరూపం.
దీపం వలన చీకటి అంతా నశింపజేయ బడుతుంది.
వెలుగు చేతనే సర్వ (కార్యాలు) సిద్దిస్తాయి.
ఓ సంధ్యాదీపమా నీకు మా నమస్కారములు
-- దీపావళి శుభాకాంక్షలు

Monday, November 1, 2010
సంసార సాగరము
క్లేశాదిపంచకతరంగయుతం భ్రమాఢ్యం
దారాత్మజాప్తధనబంధుఝషాభియుక్తం
ఔర్వానలాభనిజరోషమనంగజాలం
సంసారసాగరమతీత్య హరిం వ్రజామి
-- ఆధ్యాత్మ రామాయణము, యుద్ధకాండము, దశమ సర్గ, 61
క్లేశ పంచకం = అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశము -ఇవి తరంగాలుగా కలిగి,
భ్రమలు అనే సుడిగుండాలు కలిగి,
దార, ఆత్మజ, ఆప్త, ధన, బంధువులు అనెడి ఝషా (సొరచేపలు) కలిగి,
క్రొధమను బడబాగ్ని, కామమను వలలు కలిగిన ఈ సంసార సాగరమును దాటి హరి సన్నిధిని చేరెదను. (రాముని తో యుద్ధమందు హతుడినై)
--రావణుడు మండొదరి తో

Subscribe to:
Posts (Atom)